Prakash Raj: ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్.. ‘సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప?’

1 year ago 48
Prakash Raj Sensational Tweet on Konda Surekha Allegations: తెలంగాణ రాజకీయాలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. హీరోయిన్స్‌కి డ్రగ్స్ అలవాటు చేసి, వారిని ఇండస్ట్రీకి దూరం చేసింది కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేయడంపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Read Entire Article