Premaku Jai Movie: సీరియల్ యాక్టర్ అనిల్ బూరగాని హీరోగా నటిస్తోన్న ప్రేమకు జై మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలకాబోతుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా అనిల్ బూరగాని కనిపించబోతున్నాడు. జ్వలిత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహిస్తున్నాడు.