Premaku Jai Movie: తెలుగు సీరియల్ యాక్టర్ అనిల్ బూరగాని హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమకు జై పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా అనిల్ బూరగాని కనిపించబోతున్నాడు.