Premante Idera Re-Release Trailer 4K: ప్రేమంటే ఇదేరా రీ- రిలీజ్ ట్రైలర్.. ఫ్రెష్ ఫ్రెష్‌గా

5 months ago 9
1998లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ప్రేమంటే ఇదేరా. వెంకటేష్, ప్రీతి జింటా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ నెలలో రీ- రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఫ్రెష్ ట్రైలర్ వదిలారు.
Read Entire Article