Prerna Arora: పాన్ ఇండియా ప్రొడ్యూసర్‌గా ప్రేరణ అరోరా.. అప్పుడే 3వ సినిమా కూడా స్టార్ట్..!
4 months ago
10
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రేరణ అరోరా జీవితంలో ‘8’ సంఖ్యకు ఎప్పటినుంచో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితంలో అదృష్ట సంఖ్యగా నిలిచిన ఈ డిసెంబర్ 8వ తేదీ ఆమెకు మరింత శుభాన్ని తీసుకొచ్చింది.