Prithviraj Sukumaran: బడ్జెట్ ఎంతో అస్సలు అంచనా వేయలేరు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్

3 weeks ago 3
Prithviraj Sukumaran About L2 Empuraan Budget And Remuneration: పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్‌గా చేసిన మరో సినిమా ఎల్2 ఎంపురాన్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ సినిమా బడ్జెట్‌ను ఏమాత్రం అంచనా వేయలేరు అని, ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.
Read Entire Article