Prithviraj Sukumaran: మహేశ్ - రాజమౌళి సినిమా చేస్తూనే మరో మూవీకి ఓకే చెప్పిన మలయాళ యాక్టర్.. కరీనా కపూర్‌తో..
2 days ago
3
Prithviraj Sukumaran: పృథ్విరాజ్ సుకుమారన్ ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేశ్ బాబు - రాజమౌళి మూవీ చేస్తూనే మరో ప్రాజెక్టుకు సైన్ చేశారు. ఆ చిత్రం ఏదంటే..