Priyadarshi: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చను వాడేసుకున్న ప్రియదర్శి.. వీడియో చూసేయండి
2 weeks ago
8
Alekhya Chitti Pickles Row - Priyadarshi: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చను ప్రియదర్శి వాడేసుకున్నారు. సారంగపాణి జాతకం సినిమా ప్రమోషన్ల కోసం ఓ వీడియో చేశారు. ఇది సరదాగా సాగింది. ఆ వీడియో ఇక్కడ చూసేయండి.