Priyadarshi: ప్రియదర్శి కొత్త సినిమా 'సారంగపాణి జాతకం'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

1 month ago 6
శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన హాస్య చిత్రం 'సారంగపాణి జాతకం' వేసవి సెలవుల్లో విడుదలకు సిద్ధమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు.
Read Entire Article