Priyamani: బికినీ సీన్‌పై ప్రియమణి రియాక్షన్.. కరీనా కపూర్‌లా చూపిస్తానని డైరెక్టర్ చెప్పాడంటూ..!

14 hours ago 2
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఎవరే అతగాడు' (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Read Entire Article