Priyanka Chopra SSMB29: హైదరాబాద్ వచ్చిన అమెరికా కోడలు ప్రియాంక చోప్రా.. మహేశ్, రాజమౌళి సినిమా ప్రకటన? వీడియో వైరల్!

5 days ago 4

Priyanka Chopra Lands In Hyderabad Is For SSMB29: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ నుంచి హైదారాబాద్‌కు వచ్చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ అమెరికా కోడలు హైదరాబాద్ రాకకు కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కోసమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Entire Article