Priyanka Chopra: ప్రియాంక చోప్రా చిన్నప్పటి ఫోటో వైరల్.. టీనేజ్‌లో ఎలా ఉందో చూశారా?

3 weeks ago 3
ప్రియాంక చోప్రాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. బ్లాక్ ట్యాంక్ టాప్, దానిపై వైట్ షర్ట్ వేసుకుని, చేతిలో పెన్ పట్టుకుని, అమాయకంగా కెమెరా వైపు చూస్తూ నవ్వుతున్న ఈ బ్యూటీని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Read Entire Article