ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడారు. ఈ సినిమా కథ చాలా హృదయాలను తాకే విధంగా ఉందని చెప్పారు. కొత్త తరం ప్రేమ, భావోద్వేగాలు, సంబంధాల మీద ఆధారపడి ఉండే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.