సినీ నిర్మాత దిల్ రాజు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా 2 సంవత్సరాల కాలం కోసం నియమితులయ్యారు. ఈ రోజు ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లికి చెందిన దిల్ రాజు గతంలో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.