Psych Siddhartha Teaser: సైక్ సిద్దార్థ టీజర్ రిలీజ్.. బూతులు బాబోయ్ బూతులు

4 months ago 8
శ్రీనందు హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్‌గా రాబోతున్న కొత్త సినిమా 'సైక్ సిద్ధార్థ్'. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బూతులు చూస్తే షాకవుతారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 12న థియేటర్స్‌లోకి రానుంది.
Read Entire Article