Psychological Thriller OTT: రెండు ఓటీటీల్లోకి సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్‌

5 months ago 6

Psychological Thriller OTT:వరలక్షి శరత్ కుమార్ శబరి మూవీ థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత  లోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీతో అనిల్ కాట్జ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Read Entire Article