Puri Jagannadh: మొదలైన పూరీ-విజయ్ సేతుపతి మూవీ.. ఈ సారైనా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడా?

11 months ago 17
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్, డ్యాషింగ్ విజన్‌తో సినిమాలు తీసే పూరి జగన్నాధ్, తమిళ చిత్రసీమలో తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో ఓ కొత్త సినిమా రాబోతుందన్న వార్త, సినీ లోకంలో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
Read Entire Article