Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కాంబోలో ఓ మూవీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ కన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరున లేదా మే నెలలో ఈ మూవీ లాంఛ్ కానున్నట్లు సమాచారం.