Puri Jagannath: పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్..!
9 months ago
14
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.