Purushaha Teaser: ‘పురుష:’ టీజర్ చూశారా..? నవ్వినవ్వి చస్తారు బ్రో.. ఓ లుక్కేయండి
1 month ago
6
పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ సినిమా. తాజాగా బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.