Pushpa 2 Collection: 1500 కోట్లకు దగ్గరిలో పుష్ప 2.. అల్లు అర్జున్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఇవే!

1 month ago 2
Pushpa 2 Worldwide Box Office Collection Day 14: అల్లు అర్జున్, రష్మిక మందన్నా పుష్ప 2 కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అన్నట్లు సాగుతున్నాయి. 14వ రోజున ఇండియాలో పుష్ప 2 నెట్ కలెక్షన్స్ రూ. 973 కోట్లకు చేరుకున్నాయి. మరి 14 రోజుల్లో పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఎంతో లుక్కేద్దాం.
Read Entire Article