Pushpa 2 Collection Day 2: పుష్ప 2కి 400 కోట్లు.. ఓవర్సీస్‌లోనే 67 కోట్లు.. రెండో రోజు కలెక్షన్స్ ఇవే!

1 year ago 12

Pushpa 2 The Rule 2 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల్లో పుష్ప 2 మూవీ రూ. 400 కోట్లు దాటనుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

Read Entire Article