Pushpa 2 The Rule 9 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ అరెస్ట్ సంఘటన ఇండియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, బన్నీ అరెస్ట్ నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్స్ ఆసక్తిగా మారాయి. 9వ రోజున ఇండియాలో పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి.