Pushpa 2 The Rule 5 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కలెక్షన్లలో అరాచకం సృష్టిస్తోంది. ఇప్పటికే పుష్ప ది రూల్ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 829 కోట్లు కలెక్ట్ చేయగా.. 5వ రోజు చేరేసరికి రూ. 900 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.