Pushpa 2 Collection: పుష్ప 2కి 1050 కోట్లు- ఇవాళ పఠాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్- హిట్‌కి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

1 month ago 3

Pushpa 2 The Rule 7 Days Worldwide Box Office Collection: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ మూవీ ఆరు రోజుల్లో రూ. 1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి అరుదైన రికార్డ్ సాధించింది. ఈ నేపథ్యంలో పుష్ప 2కి ఏడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.

Read Entire Article