Pushpa 2 Collections: ఈ విధ్వంసం ఏందయ్యా..! బన్నీ దెబ్బకు స్టార్ హీరోలకు ముచ్చెమటలు

1 year ago 34
Allu Arjun: పుష్ప 2 సినిమా ప్రభంజనం తొలి రోజు నుంచే షురూ అయింది. రెండ్రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకోగా.. మూడో రోజు ముగిసే సరికి పాన్ ఇండియా స్టార్లందరికీ ముచ్చెమటలు పట్టె వసూళ్లు రాబట్టాడు.
Read Entire Article