Pushpa 2 Movie: గత్తర లేపుతున్న పుష్ప2 ప్రమోషన్‌లు.. మెట్రోను కూడా వదల్లేదు మామ..!

2 months ago 4
Pushpa 2 Movie: పుష్ప2 ఫీవర్ ఆల్రెడీ ఇండియాను తాకేసింది. టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్‌లలో ఇప్పుడు పుష్ప2 హవానే కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 అవుతుందా అని ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.
Read Entire Article