Pushpa 2 Movie: బాలీవుడ్‌లో 'పుష్ప' గాడి తాండవం... చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్..!
1 year ago
12
సినిమా రిలీజై రెండు వారాల దగ్గరకు వస్తున్న ఇంకా ఎక్కడ కూడా పుష్ప2 హవా తగ్గడం లేదు. ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా.. అన్ని ఏరియాల్లో పుష్ప గాడి వీర విధ్వంసం కొనసాగుతుంది.