Pushpa 2 Movie: రికార్డులను రపా రపా కోస్తున్న బన్నీ... రూ.800 కోట్లతో నయా రికార్డు..!

2 weeks ago 3
సరిగ్గా మూడేళ్లకు సీక్వెల్‌తో ఊచకోత సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. అసలు పుష్పగాడి ఊచకోతకు ఏ రికార్డు కూడా మిగలడం లేదు. సినిమా రిలీజై సరిగ్గా ఈ రోజును నెల అయింది. అయినా కానీ ఇంకా చాలా చోట్ల థియేటర్‌లు నిండుతున్నాయి.
Read Entire Article