Pushpa 2 OTT Price: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు.. భారీ ధర.. ఇండియాలోనే ఆల్‍టైమ్ రికార్డు.. ఎన్ని కోట్లంటే!

4 months ago 5
Pushpa 2 OTT Digital Rights Price: పుష్ప 2 ది రూల్ సినిమా డిజిటల్ హక్కులను అంచనాలకు మించిన ధరకు అమ్ముడయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ విషయంలో ఇండియాలోనే ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఏ ఓటీటీ.. ఎంతకు కొనుగోలు చేసిందంటే..
Read Entire Article