Pushpa 2 OTT Release Date: ఈవారమే ఓటీటీలోకి వస్తున్న పుష్ప 2.. రీలోడెడ్ వెర్షన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే.. రిలీజ్ డేట్ ఇదే
1 year ago
8
Pushpa 2 OTT Release Date: పుష్ప 2 మూవీ ఓటీటీలోకి ఈ వారమే వస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కన్ఫమ్ చేసింది. అంతేకాదు రీలోడెడ్ వెర్షన్ నే స్ట్రీమింగ్ కు తీసుకురానుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.