Pushpa 2 OTT: ఇవాళ పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్.. పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్!

1 year ago 8
Pushpa 2 OTT Streaming And Allu Arjun Breaks Pawan Kalyan Record: ఓటీటీలోకి ఇవాళ పుష్ప 2 వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను అల్లు అర్జున్ బ్రేక్ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article