Pushpa 2 OTT: ఓటీటీలోకి పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!
1 year ago
11
Pushpa 2 OTT: పుష్ప 2 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. బాక్సాఫీస్‍ను షేక్ చేసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అయితే, ఓటీటీ రిలీజ్‍లో కాస్త ట్విస్ట్ ఉండనున్నట్టు తెలుస్తోంది.