Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

1 year ago 8
Pushpa 2 Record: పుష్ప 2 మూవీ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. మూడోరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్ల మార్క్ దాటడం విశేషం.
Read Entire Article