Pushpa 2 Reloaded Version: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. రన్ టైమ్ 20 నిమిషాలు పెరిగింది.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

2 weeks ago 3
Pushpa 2 Reloaded Version: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రన్ టైమ్ కు అదనంగా మరో 20 నిమిషాల ఫుటేజీ జోడించడం విశేషం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (జనవరి 7) వెల్లడించింది.
Read Entire Article