Pushpa 2 Success Meet: కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

1 year ago 9
Pushpa 2 Success Meet: పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అన్న వార్తల నేపథ్యంలో బన్నీ చేసిన ఈ కామెంట్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Read Entire Article