Pushpa 2 The Rule: పుష్ప 2 రిలీజ్‍కు 100 రోజులు.. కొత్త కౌంట్‍డౌన్ పోస్టర్ చూశారా!

4 months ago 7
Pushpa 2 The Rule Release: పుష్ప 2 సినిమా మరో 100 రోజుల్లో థియటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ పోస్టర్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంహై హైప్ హైరేంజ్‍లో ఉంది.
Read Entire Article