Pushpa 2: నిన్న రిలీజ్.. ఈ రోజు డిలీట్.. వారికి భయపడే పుష్పలో ఆ సాంగ్ తీసేసారా?

4 weeks ago 4
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల, రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్, పరామర్శలు, విచారణలు.. ఇలా వరుస సంఘటనలను చూస్తూనే ఉన్నాం. పుష్పలో ఓ సాంగ్ వారిని ఉద్ధేశించే విడుదల చేశారని వార్తలు గుప్పుమన్నాయి. విడుదల చేసిన కొన్ని గంటలకే డిలీట్ చేశారు. కారణం అదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
Read Entire Article