Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..
1 month ago
3
Pushpa 2 The Rule: పుష్ప 2 సినిమాకు అదనంగా మరిన్ని సీన్లను జోడించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో రన్‍టైమ్ మరింత పెరుగనుంది. ఆ వివరాలు ఇవే..