పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చిత్తూరు యాసలో తను చెప్పిన డైలాగ్స్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. అల్లు అర్జున్ అన్న బిడ్డగా, కావేరి పాత్రలో ఓ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసింది. ఈ అమ్మాయి పాత్ర వల్ల కథే మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?