Pushpa 2: పుష్ప టీమ్ సంచలన నిర్ణయం.. రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం

4 weeks ago 3
Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప2 టీమ్ రూ.2 కోట్ల పరిహారం అందజేయనుంది.
Read Entire Article