Pushpa Hero Allu Arjun: అల్లు అర్జున్‌కు ఎన్నేళ్లు జైలుశిక్ష పడుతుందంటే?

1 month ago 3
How many years will Allu Arjun be jailed: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన చోటుచేసుకుంది. స్టార్ హీరో అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అవుతోంది. అయితే అల్లు అర్జున్‌పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే?
Read Entire Article