'PVR' థియేటర్స్ ఫుల్ ఫార్మ్ ఏంటో తెలుసా?.. ఓరేయ్ నేనింకా పాష్ పేరనుకున్నా కదరా?

10 months ago 24
ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌ల హవానే నడుస్తుంది. మాస్ సినిమాలు తప్పితే.. క్లాస్ సినిమాలను సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో జనాలు చూడడం చాలా వరకు తగ్గించేశారు. ఈ మధ్య మాస్ సినిమాలు కూడా మల్లీప్లెక్స్‌లలోనే చూస్తున్నారు.
Read Entire Article