R Madhavan: మాధవన్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. బాలీవుడ్ హీరోలను ఒక ఆట ఆడుకున్నాడుగా

8 months ago 9
ఒకప్పటి సినిమాల్లోని హీరోల ప్రవర్తనపై ఈ మధ్య చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో అప్పటి సినిమాల్లోని హీరో పాత్రల ప్రవర్తనపై డిస్కస్‌ చేస్తూ ‘టాక్సిక్‌’ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనిపై పాపులర్ హీరో ఆర్‌ మాధవన్‌ రెస్పాండ్ అయ్యాడు.
Read Entire Article