Ra Raja Movie: 'రా రాజా' సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?
1 year ago
15
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఓ వైపు భయపడుతున్నా.. మరోవైపు చాలా క్యూరియాసిటీతో సినిమాల చూస్తుంటాం. అసలు థియేటర్లలోకి ఓ క్రేజీ హార్రర్ సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా పరుగులు తీస్తుంటాం.