Raai Laxmi: ధోనీతో రాయ్ లక్ష్మి సీక్రెట్ ఎఫైర్‌.. నా బంధం అలా మారిందంటూ సంచలనం

2 months ago 5
సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ నలుగురి నోళ్లలో నానుతూనే ఉంటాయి. వాళ్ల పర్సనల్ లైఫ్, ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్‌ల గురించి జనం ఎప్పుడూ ఆసక్తిగా మాట్లాడుకుంటారు. అయితే ఎంత ముందుకు వెళ్లినా, ఆ గతం ఏదో ఒక రూపంలో వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఓ పరిస్థితే నటి రాయ్ లక్ష్మి (Raai Laxmi)కి కూడా ఎదురైంది.
Read Entire Article