Raayan Box Office: రాయన్ కలెక్షన్స్‌లో తేడా- పెరిగిన ప్రాఫిట్- అందుకు కావాల్సింది మరో 4 లక్షలు!

5 months ago 12

Raayan 8 Days Worldwide Box Office Collection: ధనుష్ స్వీయ దర్శకత్వంలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫామ్ చేస్తున్న రాయన్ సినిమాకు 8 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

Read Entire Article