Raayan Collections: రూ.100కోట్ల మైల్‍స్టోన్ దాటేసిన రాయన్ సినిమా.. కోలీవుడ్‍లో ఓ రికార్డ్
5 months ago
11
Raayan Box office Collections: రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కీలకమైన మైలురాయి దాటింది. రూ.100 కోట్లను మార్కును అధిగమించింది. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించింది.