Radhika Apte: OTT క్వీన్‌గా మారిపోయిన బాలయ్య హీరోయిన్.. ఏది పట్టుకున్నా బంగారమే!

6 months ago 7
పేరుకు బాలీవుడ్ నటినే అయినా.. తెలుగులోనూ సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది రాధిక ఆప్టే. 2005లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఫ్యాంటసీ డ్రామా “వాహ్! లైఫ్ హో తో ఐసీ!” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఇచ్చింది.
Read Entire Article