Radhika Apte: సినిమా సెట్‌లో రాధికా ఆప్టేకి అవమానం.. ఫస్ట్ మూవీలోనే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్

2 months ago 5
బోల్డ్ అండ్ డేరింగ్ రోల్స్‌కి కొంతమంది హీరోయిన్లు మాత్రమే సెట్ అవుతారు. ఈ కేటగిరీలో ఫేమస్ అయిన సెలబ్రిటీ రాధికా ఆప్టే (Radhika Apte). సీన్ డిమాండ్ చేస్తే, న్యూడ్‌గా నటించడానికి కూడా ఆమె వెనకడుగు వేయదు.
Read Entire Article